Loading...
Skip links

Dr.Pradeep Joshi Surya Grahana Pooja Live

2.30pm to 6pm రాహుగ్రస్థ కంకణసూర్యగ్రహణం
కరోనామహమ్మారి నివారణకు మరియు ప్రపంచశాంతి – ఆరోగ్యం కొరకు బ్రహ్మష్రి డాక్టర్ ప్రదీప్ జోషిగారిచే శ్రీచక్రపేఠం లో అరిష్టనివారణ తంత్ర యాగం ”

రుద్రం నమకం చమకం
అరుణప్రశ్న
మహనారాయణోపనిషత్
బృహదారణ్యకోపనిషత్
దుర్గా సూక్తం
పవమానసూక్తం
పురుషసూక్తం

మొదలైన వేదమంత్రలతో పారాయణం

ఈ కంకణగ్రాస సూర్యగ్రహణ భారతదేశంలో కేవలం ఏశాన్య రాష్త్రాలలోనే కనిపిస్తుంది తెలుగురాష్ట్రాలవారికి గ్రహణం వర్తించదు
శాస్త్రానుసారంగా గ్రహణం కనిపించకపోయిననూ అట్టి సమయాన్ని పర్వకాలము అనగా పుణ్యకాలం కావున ఈట్టి సమయంలో చేసె జపతపాదులవలన అభీష్టసిద్ధి కలుగుతుంది .
ఏ గ్రహణం వల్లన
రోహిణీ మౄగశిర ఆర్ద్ర పునర్వసు నక్షత్రాల వారికి వ్రుషభ మిథున కుంభ తులా రాశి వారికి అరిష్టము

కర్కాటక సింహ ధనుస్సు మీన రాశుల వారికి శుభప్రదం

ఏ గ్రహణ కనిపించు ప్రదేశాలు and time 1:41pm to 6:41pm

అమెరికా
రశ్యా
గ్రీనలాండ్
ఉత్తర కెనడ
ఉత్తర అసియా
యూరప్

Leave a comment

Home
Videos
Products
Events
Cart