Dr. Pradeep Joshi
ప్రపంచం అదే.. మనుషులు వారే.. జ్యోతిష్య శాస్త్రం అదే.. కానీ అందులోని తీరు తెన్నులెన్నో.. ఆ తీరుతెన్నులకు అనుగూణంగా మనుషుల బాధలను, వారి ఇబ్బందులను జ్యోతిష్య శాస్త్రంతో నివారించే ఎన్నో మార్గాలను సూచిస్తున్నటువంటి దిక్సూచి బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు.. ఈ ఆధునిక యాంత్రిక కాలంలో మనుషుల యొక్క ఆలోచన విధానికి తగినట్లుగా వారు సనాతన మార్గంలో నడిచే విధంగా… వారిని దైవ మార్గంలో పయనించేలా చేస్తూ.. మనుషుల్లో కమ్ముకున్నటువంటి అనేక చీకట్లను వెలుగులుగా మారుస్తూ. వారిని సన్మార్గం వైపు అడుగులు వేయిస్తూ అఖండ దీపంలా అనునిత్యం వెలుగు చూపిస్తున్నటువంటి మార్గనిర్దేశకుడు డా.ప్రదీప్ జోషిగారు.. అంతే కాకుండా ఎన్నో అధునాతన ఔషధాలకు లొంగనటువంటి అనేక శారీరక మానసిక రుగ్మతలకు తన ఆయుర్వేద యోగా పరిజ్ఞాన సలహాలతో నయం చేసి ఎందరికో దారి చూపుతున్న గొప్ప వ్యక్తి డా. ప్రదీప్ జోషిగారు.
పరిష్కారం లేని ఎన్నొ మొండి సమస్యలను సరైనటువంటి పరిష్కారించాలనే జిగ్నాశతో ఎల్లప్పుడు తనను తాను మలుచుకుంటూ.. నిత్య విద్యార్థిగా అనేక గ్రంథాలను అవపోసనపడుతూ.. తన దగ్గరకు వచ్చే వారికే కాకుండా యూట్యూబ్ మాద్యమం ద్వారా ఆ విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుతున్న మహా విజ్ఞాన పుస్తకభాండాగారం డా. ప్రదీప్ జోషిగారు. ఈయన తెలంగాణ్ రాష్రంలోని ఇందూరు జిల్లాలో ఇందూరు గంటల పంచాగకర్త అయిన బ్రహ్మశ్రీ కృష్ణజోషి, శ్రీమతి జయజోషి పుణ్య దంపతులకు కనిష్ఠ సంతానంగా జన్మించారు. ఈయన చిన్న నాటి నుంచే శాస్త్ర అధ్యాయనం వైపు మొగ్గు చూపారు.
Awards and Recognition
Abhinava Daivagnya
Awarded “Abhinava Daivagnya title by Sri Puttige Mutt, Udipi, and honored by divine
Pancharatragamakovidha
Received “Pancharatragamakovidha” title after qualifying the “Pancharatragama” conducted by “Centre of Excellence” and TTD.
Sri Madhwa Vallabha
Received “Sri Madhwa Vallabha” title for performing Ashtavadhanas on Manimanjari.