Loading...
Skip links

BAGALAMUKI TANTA POOJA

Booking Form

On November 30, 2024, At 6 pm.

ఈ పూజ ఎవరెవరు చేసుకోవాలి

మేము బగళాముఖీ తంత్ర పూజను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాము. బగలాముఖి దేవిని ఆరాధించడం ద్వారా శత్రువులను, ప్రతికూల శక్తులను అధిగమించడానికి రక్షణ పొందవచ్చు. ఈ శక్తివంతమైన తంత్ర పూజలో గుళికలు, మంత్రాలు ప్రధానంగా ఉంటాయి. ఈ పూజను ప్రత్యేకంగా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన పండితుల చేత జరపబడుతుంది. కోర్టు కేసులు, వ్యాపార సమస్యలు, లేదా ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ఈ పూజను భక్తులు చేస్తారు. బగళాముఖీ దేవి అనుగ్రహం వల్ల చెడు దృష్టి, కష్టాలు తొలగిపోతాయి. ఈ పవిత్ర పూజకు హాజరై బగళాముఖీ దేవి దయ వలన విజయాన్ని, శాంతిని పొందగలరు.

పూజ కార్యక్రమం వివరాలు

  • సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
  • యాగంలో కూర్చున్న వారికి రుద్ర శుల స్పర్శ ఉంటుంది
  • యాగం పాల్గొనే భక్తులు పాలు పండ్లు తినవచ్చు
  • శక్తి లేనటువంటి వారు భోజనం చేయచ్చు
  • పూజ ముందు రోజు తరవాతి రోజు మాంసం తినకూడదు
  • కాటన్ వస్త్రాలు ధరించి రావలి
పూజలో పాల్గొనేవారు తెచ్చుకోవాల్సిన సామాగ్రి
  • తెల్ల ఆవాలు 500 గ్రాములు
  • నల్ల నువ్వులు 250 గ్రాములు
  • తోక మిరియాలు 250 గ్రాములు
  • విప్ప పువ్వు 250 గ్రాములు
  • జఠ మాంసి 250 గ్రాములు
  • సాంబ్రాణి ధూపం 250 గ్రాములు
  • దశాంగం 250 గ్రాములు
  • ఆవు పిడకలు 5
  • ఆవు నెయ్యి 1 కేజీ
  • ఎండు ద్రాక్ష కిస్మిస్ 250 గ్రాములు
  • బెల్లం 250 గ్రాములు
  • ఎర్రని పూలు (మందారం, గులాబి )
  • పసుపు కొమ్ములు 250 గ్రాములు
  • 108 రావి ఆకులు
  • అరటి పండ్లు 12
  • నిమ్మ కాయలు 11

"*" indicates required fields

Category*

      వస్త్రధారణ :

  1. పురుషులు పట్టు లేదా కాటన్ పంచే ధరించవలెను
  2. స్త్రీలు చీర లేదా పంజాబీ డ్రెస్ ధరించవలెను
  3. మోడరన్ దుస్తులు ధరించకూడదు

గవనిక : తమతో పాటు పూజా సామాగ్రి తీసుకొని రాలేని వారు మాకు ముందుగానే తెలియజేయగలరు

పూజ బుకింగ్ విరాళం

A-Group

25016/-
  • Homam
  • Yantram
  • Bagalamuki Locket
  • Kalasam
  • 2 Jwala Mukhi Malalu
  • paspu Mala
  • Nithya Darshini Yantam

B-Group

11016/-
  • Homam
  • Bagalamuki Locket
  • 1 Jwala Mukhi Malalu
  • Paspu mala
  • Nithya Darshini Yantram
Home
Videos
Products
Events
Cart