Loading...
Skip links

CHANDRA GRAHANAM

Arista Niavarana Tantra Yagam

Date: 14 - 03 -2025 Total lunar eclipse

Solar and lunar eclipses are boons that give an opportunity to correct one's horoscope for themselves. Rahu and Ketu must be in two aspects in anyone's horoscope. That is Dhana Yoga, Vidya Yoga, Marriage Yoga, Foreign Yoga Santana Yoga, Fortune Yoga, Griha Vahana Yoga. Of these yogas only one or two are good for most people. Some don't even have them. The reason for that must be Rahu Ketu... Rahu Ketu torments the deities during the eclipse. Then the gods become powerless. It is said in secret Tantra Shastras that during this eclipse whoever bestows power to Kubheru, who is the army of gods and the king of yakshas, ​​through Vaisravana tantra yagam, Kubheru will perform auspicious yogas on them after the eclipse time and bestow riches and pleasures. Ruling on regular meals: Do not take meals on non-fasting days. After pure mokshan, one should eat and eat. Grahanadwaya Phalam in Ekamasam: As the full moon in the north is absorbing the mana, solar eclipse and lunar eclipse will occur before Kartikam, so there will be no fear of theft, arghabhiti, and kings. Asvayujama Solar Eclipse Fruit : Harmful to Kamboja, China, Yavana country dwellers, Bahlika to doctors, Indus coast dwellers, Anarta and Paundraka Kiratakas. Good luck to the rest of the regions.

"*" indicates required fields

Category*

రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం 

అరిష్ట నివారణ తంత్ర యాగం

చంద్రామృత సిద్ధి తంత్రము

తేదీ: 14-03-2025

ఉదయం 09:27 నిమిషం నుంచి మధ్యాహ్నం 03:50 నిమిషముల వరకు 

స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరము భాద్రపద పౌర్ణమి ఉత్తరాభాద్రపద నక్షత్రంలో 

మీనరాశిలో రాహు గ్రస్త పాక్షిక చంద్రగ్రహణం 

చంద్ర గ్రహణం వివరణ

భారతీయ కాలమాన ప్రకారం భారతదేశంలో గ్రహణం కనిపించదు. గ్రహణం నియమాలు వర్తించవు 

గ్రహణ కాలం భారతీయ కాలమాన ప్రకారము 

స్పర్శ కాలము ఉదయం 9:27 నిమిషాలకు 

మధ్యకాలము ఉదయం 11:56 నిమిషములకు 

మోక్ష కాలము మధ్యాహ్నం 01:01 నిమిషములు వరకు 

గ్రహణ ఆద్యంత పుణ్యకాలము 3:04 నిమిషాలు

 

చంద్రగ్రహణం కనిపించు ప్రదేశాలు

Lunar eclipse visible areas and timings

Regions seeing, at least, some parts of the eclipse: Europe, Much of Asia, Much of Australia, Much of Africa, North America, South America, Pacific, Atlantic, Arctic, Antarctica.

Penumbral Eclipse begin 14 Mar, 09:27:28  

Mid Eclipse 14 Mar, 12:28:43  

Partial Eclipse End 14 Mar, 14:17:52  

 

The penumbral lunar eclipse will be visible in cities where the partial eclipse is visible

 

Casablanca, Morocco Dublin, Ireland Lisbon, Lisbon, Portugal Honolulu, Hawaii, USA São Paulo, São Paulo, Brazil Buenos Aires, Argentina New York, New York, USA Guatemala City, Guatemala Los Angeles, California, USA Rio de Janeiro, Rio de Janeiro, Brazil Toronto, Ontario, Canada Caracas, Venezuela San Salvador, El Salvador Montréal, Quebec, Canada Santo Domingo, Dominican Republic Chicago, Illinois, USA St. John’s, Newfoundland and Labrador, Canada Ottawa, Ontario, Canada New Orleans, Louisiana, USA Mexico City, Ciudad de México, Mexico Asuncion, Paraguay Santiago, Chile Brasilia, Distrito Federal, Brazil Washington DC, District of Columbia, USA Auckland, Auckland, New Zealand San Francisco, California, USA Suva, Fiji Lima, Lima, Peru Detroit, Michigan, USA Havana, Cuba

Bad For Mina, Meesha, Simha, Dhanusu Rasi

Nakshatras: Uttarashadha , Revati(1,2,3,4), Purava Bhadra (4), Ashwini, Bharani, Kritika (1), Magha, PurvaPhalguni, Uttara Phalguni(1,2,3), Moola, Purvashadha, Uttarashadha (1)

Medium Results : kumba, vrushchika , kanya, karkataka

Good For : Makara, Tula, Vrusha, Mithuna,

 

మేము ఆచరిస్తున్న చంద్రామృత సిద్ధి తంత్రము అరిష్ట నివారణ తంత్ర యాగం పర్వకాలము మరియు మంచి ముహూర్తం అని మాత్రమే చేస్తున్నాము. శాస్త్ర కథను ప్రకారము చంద్రగ్రహణం సూర్యగ్రహణం పర్వతాలమని పిలుస్తారు ఈ పర్వ కాలంలో చేసేటువంటి కార్యక్రమాలు యాగాలు పూజలు తప్పకుండా సిద్ధిస్తాయని చెప్పి శాస్త్ర వివరణ 

 

గ్రహణ పూజకు హాజరు కాలేనటువంటివారు మీ గోత్రనామ వివరములు తెలియజేసి నగదు చెల్లించగలరు పూజ అయిపోయిన తర్వాత ప్రసాదము మీకు కొరియర్ ద్వారా పంపించగలుగుతాము విదేశాల్లో ఉండేటువంటి వారికి కొరియర్ చార్జెస్ అదనముగా చెల్లించవలెను.

 

To know the exact location and time of the lunar eclipse time  visit: www.mypanchangam.com/lunareclipse

 

చంద్రగ్రహణం వలన ఉత్తమ ఫలితాలు కలిగేటువంటి మకర రాశి తులా రాశి వృషభరాశి మిథున రాశి జాతకులు యాగము చేయటం వలన సమస్త అరిష్టములు తొలగి రాజయోగ సిద్ధి కలుగును కావున ఈ రాశివారు తప్పక యాగము చేసుకొని యంత్ర ప్రసాదాన్ని స్వీకరించగలరు

 

చంద్రగ్రహణం వలన అధమ ఫలితాలు కలిగేటువంటి మీన రాశి, మేష రాశి, సింహ రాశి, ధనస్సు రాశి జాతకులు  యాగము చేయటం వలన సమస్త అరిష్టములు తొలగి రక్షణ సిద్ధి కలుగును కావున ఈ రాశి వారు తప్పక యాగము చేసుకొని యంత్ర ప్రసాదాన్ని స్వీకరించగలరు

 

సూర్య చంద్రాది గ్రహణాలు మానవుని జాతకాన్ని తమకు తాముగా సరిదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చే వరప్రదాలు. ఎవరి జాతకంలోనైనా రాహు కేతువులు రెండు భావాలల్లో తప్పక ఉంటారు. అనగా ధన యోగం, విద్యా యోగం, వివాహ యోగం, విదేశీ యోగం సంతానయోగం, అదృష్ట యోగం, గృహ వాహన యోగం. ఈ యోగాలలో అరుదుగా చాలా మందికి ఒకటి రెండు మాత్రమై బాగా ఉంటాయి.కొంతమందికి అవి కూడా ఉండవు. దానికి కారణం తప్పకుండా రాహు కేతువులే. గ్రహణ సమయంలో రాహు కేతువులు దేవతలను పీడిస్తారు. అప్పుడు దేవతలు శక్తిహీనులు అవుతారు. ఈ గ్రహణ సమయంలో ఎవరైతే దేవతలకు  యాగం ద్వారా శక్తిని ప్రసాదిస్తారో వారికి గ్రహణ సమయం తర్వాత పై శుభయోగాలనుసిద్దింపజేసి తప్పక సిరి సంపదలు, భోగభాగ్యాలు ప్రసాదిస్తాడని రహస్య తంత్ర శాస్త్రాల్లో చెప్పబడింది.

lunar eclipse

An eclipse occurs when one heavenly body such as a moon or planet moves into the shadow of another heavenly body. The Moon moves in an orbit around Earth. At the same time, Earth orbits the Sun. Sometimes Earth moves between the Sun and the Moon. When this happens, Earth blocks the sunlight that normally is reflected by the Moon. (This sunlight is what causes the Moon to shine.) Instead of light hitting the Moon’s surface, Earth’s shadow falls on the Moon. This is an eclipse of the Moon, or a lunar eclipse. A lunar eclipse can occur only when the Moon is full. When the Moon orbits Earth, the Moon moves between the Sun and Earth. When this happens, the Moon blocks the light of the Sun from reaching Earth. This causes an eclipse of the Sun, or a solar eclipse. During a solar eclipse, the Moon casts a shadow onto Earth.

 

Capricorn, Libra, Taurus, Gemini Rasi horoscopes which have the best results due to Lunar Eclipse will remove all the evils and attain Raja Yoga Siddhi by performing Yaga and these Rasi must perform Yaga and receive Yantra Prasad.

Pisces, Aries, Leo, Sagittarius Rasi Horoscopes who have negative results due to Lunar Eclipse perform all the evils will be removed and protection will be achieved, so these Rashi must perform Yagami and receive Yantra Prasad.

Solar and lunar eclipses are boons that give an opportunity to correct one’s horoscope for themselves. Rahu and Ketu must be in two aspects in anyone’s horoscope. That is Dhana Yoga, Vidya Yoga, Marriage Yoga, Foreign Yoga Santana Yoga, Fortune Yoga, Griha Vahana Yoga. Rarely, most people are fine with only one or two of these yogas, and for some, none at all. The reason for that must be Rahu Ketu Rahu and Ketu afflict the deities during the eclipse. Then the gods become powerless. It is said in secret Tantra Shastras that those who offer energy to the deities through yagam during this eclipse should perform the above auspicious yogas after the eclipse and Sri will grant them wealth and pleasures.

 

గర్భిణీ స్త్రీలకు సూచన

 

గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటిలో వెలుగు  పడకుండా కిటికీలు  ఆచ్ఛాదనo చేసి ఒక వైపు తిరిగి పడుకోవలెను. పక్కనే ధర్భలు, ఆవు నెయ్యితో దీపమును వెలిగించుకోవలెను అత్యవసర పరిస్థితుల్లో మంచినీరు పండ్లు తినవచ్చును. పాలు, పాల పదార్ధములు, వండినటువంటి అన్నము తినకూడదు. మనసులో నారాయణ నామస్మరణ చేస్తూ ఉండవలెను. తమ చేయి గర్భముపైనే ఉంచి ఆ నారాయణుడు శిశువును సంరక్షించుగాక అని స్మరించవలెను.

 

During the eclipse, pregnant women should turn the windows and sleep on one side so that there is no light in the house. Light a lamp with dharbhas and cow’s ghee next to it and eat fresh water fruits in case of emergency. Milk, milk products and cooked rice should not be consumed. Narayana should be mentioned in the mind. Keep your hand on the womb and remember that Narayana will take care of the baby.

 

గర్భరక్షా కవచ యంత్రము ₹25000 లేదా మాల ₹5000 గురించి మమ్మల్ని సంప్రదించండి.

 

యాగం ఎవరు తప్పకుండా చేసుకోవాలి

1. మీన, మేష, సింహ, ధనస్సు రాశి వారు.

2. జాతక రీత్యా ప్రస్తుతం కేతు మహర్దశ లో ఉన్నవారు. 

3. జాతక రీత్యా ప్రస్తుతం రాహు మహర్దశలో ఉన్నవారు.

4. జాతకంలో అష్టమ స్థానంలో రాహు కేతువు ఉన్నవారు. 

5. జాతకంలో చంద్ర రాహు యుతి ఉన్నవారు.

6. జాతకంలో చంద్రు కేతువు కలిసి ఉన్నవారు.

7. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు.

8. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారు.

9. గ్రహణ వేద లేదా గ్రహణ సమయంలో జన్మించినవారు.

10. తరచూ ఆక్సిడెంట్లు మరియు ప్రమాదాలు జరుగుతున్నవారు.

 

మీ జాతకంలో ఈ యోగాలు ఉన్నాయా లేవా తెలుసుకోవాలంటే  www.pradeepjoshi.com  వెబ్సైట్ విజిట్ అయ్యి వెంటనే జాతకాన్ని ఆర్డర్ చేసుకోండి కింద url క్లిక్ చేయండి. మీ మెయిల్ ఐడీ కి పిడిఎఫ్ జాతకం వచ్చిన తర్వాత లగ్నకుండలిలో పరిశీలించండి. మీ లగ్నకుండలిలో  (రాహువు + చంద్రుడు)(కేతువు + చంద్రుడు ) ( సూర్యుడు+ కేతువు ) (సూర్యుడు+ రాహువు) కలిసి ఒకే స్థానంలో ఉన్నట్లయితే మీకు గ్రహణ దోషమ్ ఉన్నట్టే. 

 

1. Pisces, Aries, Leo, Sagittarius

2. People who are currently in Ketu mahardasa according to horoscope.

3. Those who are currently in Rahu Mahardasa according to the horoscope.

4. People with Rahu Ketu in 8th house in horoscope.

5. Chandra Rahu Yuthi in horoscope.

6. People who are with Moon Ketu in horoscope.

7. People suffering from health problems.

8. Those suffering from mental disorders.

9. Grahana Veda or those born during an eclipse.

10. Frequent accidents and accidents.

 

If you want to know whether these yogas are in your horoscope or not, visit the website www.pradeepjoshi.com and click the url below to order the horoscope immediately. After receiving the PDF Horoscope on your mail id, check it in Lagna Kundali. If (Rahu + Moon) (Ketu + Moon) (Sun + Ketu) (Sun + Rahu) are in the same position in your Lagna Kundali then you have Grahana Dosham.

 

Click below and watch this video on how to see Lagna Kundali in horoscope.

 

గ్రహణ సమయంలో జరుగు కార్యక్రమ వివరములు

  1. ఉదయము 07:00 am గంటల నుంచి 08:00 am గంటల వరకు బుకింగ్స్.

  2. 09:00am గంటల నుంచి 02:00pm గంటల వరకు యాగ పూజా కార్యక్రమాలు.

  3. 02:00 pm గంటల నుండి 04:00pm గంటల వరకు బాసర్ గోదావరి నదిలో రుద్రశుల స్పర్శ అవభృత స్నానం.

  4. సాయంత్రం 04:00 pm గంటల నుండి 05:00 గంటల వరకు తీర్థ ప్రసాద వితరణ మరియు  భోజనం.

  5. 05:00pm to 06:00pm అభిమంత్రణం పూజ చేసిన ఔషధాన్ని భక్తులకి ప్రసాదంగా ఇవ్వడం. భక్తులు తెచ్చుకోవలసినటువంటి ఆయుర్వేద ఔషధముల వివరములు

 

  • సారస్వతారిష్టం – మానసిక రుగ్మతలు, చదివినది గుర్తు లేకపోవడం, జ్ఞాపకశక్తి తక్కువ, చింత క్రాంతులు, భయస్తులు వారికి ఆటిజంతో పుట్టినటువంటి పిల్లలు

  • మహాసుదర్శన కాడ- దీర్ఘకాలిక వ్యాధులు , అనారోగ్యం, తరచూ జ్వరం, చర్మ సమస్యలు  వారికి

  • అశ్వగంధారిష్ట , అశ్వగంధ లేహ్యం – సంతానం లేని వారికి. 

  • స‌ర‌స్వ‌తి బ్రాహ్మి లేహ్యం – ఐదు నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు 

 

గమనిక : మీ మీ సమస్యలకు అనుగుణంగా పైన చెప్పినటువంటి ఔషధాలు బైద్యనాథ్ స్టోర్ లో తీసుకుని వచ్చి గురువుగారిచే అభిమంత్రించుకొని తీసుకొని వెళ్లగలరు

Details of the events that will take place during the eclipse

  1. Bookings from 7 AM to 8 AM.

  2. Yaga pooja programs from 9 am to 2 pm.

  3. Rudra Sulam Bathing in Godavari river at Basara from 02:00 pm to 04:00 pm.

  4. Distribution of Tirtha Prasada and lunch from 4 pm to 5 pm.

  5. 5 pm to 6 pm Abhimantranam Puja is given as prasad to the devotees.

 

  • Sarasvataristha – mental disorders, lack of memory, poor memory, anxiety attacks, anxiety

  • Mahasudarshan Kadha – For chronic diseases, illness, frequent fever, skin problems

  • Ashwagandharishta , Ashwagandha Lehyam – For those who are childless.

 

Note: As per your problems, you can bring the above mentioned medicines in the Baidyanath store and take them after being recommended by the Guru.

 

గ్రహణ పూజకు హాజరు కాలేనటువంటివారు మీ గోత్రనామ వివరములు తెలియజేసి నగదు చెల్లించగలరు పూజ అయిపోయిన తర్వాత ప్రసాదము మీకు కొరియర్ ద్వారా పంపించగలుగుతాము విదేశాల్లో ఉండేటువంటి వారికి కొరియర్ చార్జెస్ అదనముగా చెల్లించవలెను.

 

గమనిక: భక్తుల యొక్క ప్రైవసీ కొరకు వారి యొక్క గోత్రనామాలు చదివేటప్పుడు వీడియోలు రికార్డ్ చేయడం జరగదు. మీరు నమ్మకముతో ఉండండి మేము తప్పకుండా అమ్మవారి ముందు మీ గోత్రనామాలు చదివి సంకల్పం చేస్తాము

 

గమనిక : యాగంలో పాల్గొనే వారు 3 కిలోల ఆవునెయ్యి,నల్ల నువ్వులు కాషాయము లేదా పసుపు వర్ణం దోతి ,రెండు జతల బట్టలు తెచ్చుకోవాలి  కేవలం సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. 

 

మరిన్ని వివరాలకై కింద కనిపిస్తున్న నెంబర్స్ ని సంప్రదించగలరు

Pooja Location 

శ్రీ చక్ర పీఠం, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయం, శ్రీ చక్ర పురం, గంగరమండ గ్రామం, మక్లోర్ మండల్, నందిపేట్ రోడ్, జిల్లా: నిజామాబాద్, తెలంగాణ, పిన్ కోడ్: 503213.

 
Home
Videos
Products
Events
Cart