Loading...
Skip links

Spatika Lingam

Showing the single result

Spatika shiva lingam big | శ్రీచక్ర స్పటిక శివలింగం

4,500.0013,500.00

మనిషి పుట్టింది మొదలు దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. కానీ మనిషి పరీక్షలను అధిగమించి జీవితంలో విజయాన్ని సాధించి ముందుకెళ్లాలి.మరి గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి?ఆ గ్రహ బాధలను అధిగమించే సులభమైన మార్గమేమి?అనంతమైన శక్తిగల ఈ విశ్వంలోంచి మనం శక్తి ఎలా పొందాలి. దీనికి మన మహర్షులు,రుషులు, యోగులు యజ్ఞయాగాది కృతువులు తపస్సులు, పూజలు,ఇలా ఎన్నో చెప్పారు. కానీ మనకు అనునిత్యం అవి సాధ్యపడవు.అందుకే సూక్ష్మంలో మోక్షం తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాన్ని అందించ కలిగేది కేవలం శ్రీచక్ర స్పటిక శివలింగం మాత్రమే.

Home
Videos
Products
Events
Cart