Cart 0
Description
ఈ రాశుల వారికి అనుకూలం : వృషభ, తుల ఈ నక్ష త్రంలోని వారు ఈ మాల ధరించడం: భరణి కృత్తిక రోహిణి లో పాల్గొని ఉత్తర పాల్గొని పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ స్త్రీ సంబంధిత వ్యాపారాలు, అలంకార వస్తువులు, సినిమా రంగం, కళలు, నృత్యం, ఫోటోగ్రఫి, సంగీతం, వీడియోగ్రఫి, గ్రాఫిక్స్, డిజైనింగ్, డెకరేషన్, శృంగారం, లాడ్జిలు, టూరిజం, ఫాన్సీ స్టోర్, వస్త్ర ఆభరణ భూషణములు, స్త్రీ సుఖం, పురష సుఖం పొందలేని వారు, శృంగార జీవితం సరిగాలేనివారు, సుఖఃవ్యాధులు, జనాకర్షణ పొందాలనుకునే వారు, ఇంటీరియల్ రంగంలో రాణించాలనుకునే వారు ఈ మాల ధరించాలి వలన ఉపయుక్తంగా ఉండును.