Loading...
Skip links

Jwalmukhi Mala

Jwalmukhi Mala

3,500.00

మనిషికి కంటికి కనిపించకుండా ఎన్నో దుష్ట శక్తులు ఆవహిస్తుంటాయి.ఇది ఆరా చక్రం అని కుడా అంటారు. మన ఆరా అనగా కాస్మిక్ బాడీ సరిగా లెకపోయినట్లయితే మన ఆలోచనలు సరిగా ఉండవు. తెలిసి తెలిసి కూడా మోసపొవడం జరుగుతుంది. తెలిసి తెలిసి కష్టాలు ఎదుర్కోవడం జరుగుతుంది.

Size: 22 to 24 inches approx
Black Jwalamukhi Mala 108 Beads

Categories: , Tag:

Description

ఇలాంటివి ఏవీ జరగకుండా నెగిటివ్ వేవ్స్ నుంచి మీ ఆరాను సమ్రక్షించుకోవలంటే మీకు కావాలసింది జ్వాలాముఖిమాల ఈ జ్వాలాముఖిమాల అనగా అగ్ని పర్వతం పేలిన తక్షణమే అప్పుదె తాజాగా వెలువడిన శిల. సాక్షాత్తు శివ స్వరూపం అని కుడా అంటారు. ఇటువంటి జ్వాలాముఖిమాలను వెండిలో కాని రాగిలో కాని అల్లించుకొని మీ మెడలో ధరించినట్లైతే పవిత్రమైన ఈ జ్వాలాముఖిమాల మిమ్ములను అనునిత్యం కాపాడుతూనే ఉంటుంది. దీని ధర కేవలం రూ. 4వేలు మాత్రమే.దేనిని ధరించిన 48 రోజుల్లో తప్పక దీని ప్రభావాన్ని అనుభవించగలుగుతారు.

Black Jwalamukhi Mala 108 Beads, Valcano Mala, Black stone Valcano Mala, black stone valanco stone lava mala, black stone valcano japa mala.

Size: 22 to 24 inches approx
Black Jwalamukhi Mala 108 Beads

Home
Videos
Products
Events
Cart