Cart 0
KRISHNA SPATIKA MALA ; కృష్ణ స్పటిక మాల
Original price was: ₹9,000.00.₹3,500.00Current price is: ₹3,500.00.
ప్రస్తుతం ఏలినాటి శనిలో అర్ధాష్టమ శనిలు అష్టమశనిలో ఉన్నవారు ధరించవలెను 2025 -2027 కుంభ రాశి వారు మీన రాశి వారు మేష రాశి వారు పై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కావున మీరు ఈ మాలను కచ్చితంగా ధరించవలెను అలాగే సింహ రాశి వారు అష్టమి లో ఉంటారు కాబట్టి ఈ మాలను ధరించాలి అలాగే ధనస్సు రాశి వారు అర్ధాష్టమ శని లో ఉంటారు కాబట్ట ధరించవలెను
Description
కృష్ణ స్పటిక మాల
- కృష్ణ స్పటిక మాల ఈ మాల కేవలం శ్రీ చక్రపీఠంలోనే లభిస్తుంది బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు తనతన జీవన పర్యంతం విద్యను అనుసరించి ఈ కృష్ణ స్పటికమాలను కనుగొన్నారు.
కృష్ణ స్పటిక మాల ఎవరు ధరించాలి
- కృష్ణ స్పటిక మాల ప్రస్తుతం గోచార రిత్యంగా ఎవరైతే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని లో ఉన్నారు వారు ఈ మాలను కచ్చితంగా ధరించాలి ఈ మాలలు ధరించడం వల్ల శనిగ్రహం ఒక ప్రభావం తగ్గుతుంది
- మరియు ఎవరైతే జాతక ప్రకారం ప్రస్తుతం శని మహదశలో శని అంతర్దశలో ఉన్నవారు వారు ఈ యొక్క మాలను ధరించవలెను
కృష్ణ స్పటిక మాల ఏ నక్షత్రాలు వారికి అత్యంత అనుకూలం
- కృష్ణ స్పటిక మాల పుష్యమి అనురాధ ఉత్తరభాద్రపద నక్షత్రంలో జన్మించిన జాతకులు కచ్చితంగా ఈ కృష్ణ స్పటిక మాలను ధరించాలి ఎందుకంటే మీ యొక్క నక్షత్రాధిపతి కాబట్టి మీ నక్షత్రాధిపతి అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉండాలి కావున ఈ నక్షత్ర జాతకులు కచ్చితంగా మాలను ధరించాలి
కృష్ణ స్పటిక మాల ఏ రాశుల వారు ధరించాలి ప్రస్తుతం
- ప్రస్తుతం కృష్ణ స్పటిక మాలను మకర రాశి కుంభరాశి మీన రాశి మేష రాశి సింహ రాశి ధనస్సు రాశి వారు ఖచ్చితంగా ఈ మాలను ధరించవలెను
కృష్ణ స్పటిక మాల యొక్క ప్రయోజనాలు
- కృష్ణ స్పటిక మాల ధరించడం వల్ల మీకు శని గ్రహం యొక్క అనుగ్రహం కలుగును మరియు శని గ్రహం యొక్క తీవ్రత తగ్గును ప్రస్తుతం ఏలినాటి శని లో ఉన్నవారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు తరచుగా ఆరోగ్యంగా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొనేవారు ఈ మాల ధరించడం వల్ల మీకు ఈ సమస్యల తీవ్రత తగ్గును అలాగే ఎవరైతే న్యాయపరమైన చిక్కులు తరచుగా ఎదుర్కొంటున్నారు వారు కూడా ఈ మాల ధరించడం వల్ల తీవ్రత తగ్గును
Reviews
There are no reviews yet.