Loading...
Skip links

All

Showing 1–10 of 11 results

Sale!

Jwalmukhi Mala

Original price was: ₹4,016.00.Current price is: ₹3,500.00.

మనిషికి కంటికి కనిపించకుండా ఎన్నో దుష్ట శక్తులు ఆవహిస్తుంటాయి.ఇది ఆరా చక్రం అని కుడా అంటారు. మన ఆరా అనగా కాస్మిక్ బాడీ సరిగా లెకపోయినట్లయితే మన ఆలోచనలు సరిగా ఉండవు. తెలిసి తెలిసి కూడా మోసపొవడం జరుగుతుంది. తెలిసి తెలిసి కష్టాలు ఎదుర్కోవడం జరుగుతుంది.

Size: 22 to 24 inches approx
Black Jwalamukhi Mala 108 Beads

Sale!

ప్రవాళ గణపతి లాకెట్ | pravala ganesh locket

Original price was: ₹5,000.00.Current price is: ₹3,500.00.

పగడపు గణేష్ యొక్క ప్రయోజనాలు:

  • తగినంత సంపాదించినా పొదుపు చేయలేని వారికి ప్రవాళా గణపతి ఖచ్చితంగా సహాయం చేస్తాడు.
  • మీ సంపద మరియు ఆస్తిని మెరుగుపరుస్తుంది.
  • ఆదాయ పెంచుతుంది.
  • మీ డబ్బు పెట్టుబడులను విజయవంతం చేస్తుంది.
  • మంగళ గ్రహం యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది.
Sale!

Small Sri Chakra Spatika Shiva Lingam | శ్రీచక్ర స్పటిక శివలింగం 50 Grams to 80 Grams

Original price was: ₹3,500.00.Current price is: ₹2,500.00.

చిన్న యంత్రం ఉచిత

మనిషి పుట్టింది మొదలు దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. కానీ మనిషి పరీక్షలను అధిగమించి జీవితంలో విజయాన్ని సాధించి ముందుకెళ్లాలి.మరి గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి?ఆ గ్రహ బాధలను అధిగమించే సులభమైన మార్గమేమి?అనంతమైన శక్తిగల ఈ విశ్వంలోంచి మనం శక్తి ఎలా పొందాలి. దీనికి మన మహర్షులు,రుషులు, యోగులు యజ్ఞయాగాది కృతువులు తపస్సులు, పూజలు,ఇలా ఎన్నో చెప్పారు. కానీ మనకు అనునిత్యం అవి సాధ్యపడవు.అందుకే సూక్ష్మంలో మోక్షం తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాన్ని అందించ కలిగేది కేవలం శ్రీచక్ర స్పటిక శివలింగం మాత్రమే.

Sale!

Sri Chakra Spatika Bana Lingam

Original price was: ₹5,000.00.Current price is: ₹2,500.00.

మనిషి పుట్టింది మొదలు దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. కానీ మనిషి పరీక్షలను అధిగమించి జీవితంలో విజయాన్ని సాధించి ముందుకెళ్లాలి.మరి గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి?.ఆ గ్రహ బాధలను అధిగమించే సులభమైన మార్గమేమి?అనంతమైన శక్తిగల ఈ విశ్వంలోంచి మనం శక్తి ఎలా పొందాలి. దీనికి మన మహర్షులు,రుషులు, యోగులు యజ్ఞయాగాది కృతువులు తపస్సులు, పూజలు,ఇలా ఎన్నో చెప్పారు. కానీ మనకు అనునిత్యం అవి సాధ్యపడవు.అందుకే సూక్ష్మంలో మోక్షం తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాన్ని అందించ కలిగేది కేవలం శ్రీచక్ర స్పటిక శివలింగం మాత్రమే.

Black Turmeric Mala

5,016.00

దుష్టశక్తులు ఉన్నాయనేది మనం నమ్మకపోవచ్చు కానీ వాస్తవానికి మనకి చుట్టుపక్కల ప్రపంచంలో చూస్తునే ఉంటాము.ఉన్నట్టుండి మనిషి కూలబడిపోవడం,ఉన్నట్టుండి ధనహీనులవడం రుణగ్రస్తులైపోవడం,రోగగ్రస్తులైపోవడం జరుగుతాయి.

Black Haldi Mala, Black Turmeric Mala, Black Turmeric 108 Bead Mala

Size: 22 to 24 inch approx

Sale!

శ్వేత గణపతి | Swetha Ganesh Locket

Original price was: ₹5,000.00.Current price is: ₹3,500.00.

శ్వేత గణపతి యొక్క ప్రయోజనాలు:

  • తగినంత సంపాదించినా పొదుపు చేయలేని వారికి ప్రవాళా గణపతి ఖచ్చితంగా సహాయం చేస్తాడు.
  • మీ సంపద మరియు ఆస్తిని మెరుగుపరుస్తుంది.
  • ఆదాయ పెంచుతుంది.
  • మీ డబ్బు పెట్టుబడులను విజయవంతం చేస్తుంది.
  • మంగళ గ్రహం యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది.

Padma Mala

1,600.00

శ్రీమహాలక్ష్మీదేవి స్థిరంగా కూర్చునేది పద్మముపైనే. ఆ లక్ష్మీదేవి యొక్క ఆపారమైన అనుగ్రహము స్థిరంగా ఎల్లప్పుడు మీతోనే ఉండాలంటే ఆ పద్మము యొక్క తూడుతో తయారు చేసినటువంటి పద్మమాలను ధరించినట్లైతే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది.

Padma mala have 108 beeds.

Sale!

Pagadala mala ;పగడాల మాల

Original price was: ₹7,999.00.Current price is: ₹3,500.00.

పగడాల మాల సముద్ర గర్భంలో పెరిగేటువంటి అరుదైన రత్నము ధైర్యము, సమస్త కార్యములలో విజయము ముఖ్యముగా కుజదోషము నుండి విముక్తి కొరకు ధరించండి

Spatika Mala

14,000.00

Total beeds 56.
Approx Weight: 500grams

Spatika mala each beed have different dimension. Its have diamond cut. Small to big.

Home
Videos
Products
Events
Cart