Description
mayura mala specifications :
colour : dark peacock blue
size : 8mm (beads )
length : 18 cms
planet related : satrun
మయూర మాల ఎవరు ధరించాలి?
** ప్రస్తుతం గోచార రీత్యా ఎవరైతే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని లో ఉన్నవారు తప్పకుండా మరో ధరించాలి అలాగే ప్రస్తుతం ఎవరైతే శని మహాదశలో ఉన్నవారు మరియు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మయూర మాల ధరించాలి అలాగే రుణ బాధలు ఎవరికైతే జీవితంలో తీవ్రంగా ఉన్నాయో వారు తప్పకుండా ధరించవచ్చు
ప్రస్తుతానికి ఏలినాటి శని లో ఉన్న రాసులు ?
కుంభరాశి ,మీనరాశి, మేషరాశి
ఏ నక్షత్రాలు వారు మయూరిమాలని ధరించాలి ?
పుష్యమి ,అనురాధ ,ఉత్తరాభాద్ర ఈ జన్మ నక్షత్రంలో జన్మించిన వారు తప్పకుండా మాలని జీవితాంతం ధరించాలి
మాల ధరించాక తీసుకోవలసిన జాగ్రత్తలు ?
మాల మీరు ప్రత్యేకంగా శనివారం రోజున ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపు ధరించాలి మీరు మాల ధరించి మీరు చావుకి కానీ చావుకు సంబంధించిన కార్యక్రమాలకు కానీ హాస్పిటల్స్ కానీ హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్ దగ్గరికి పలకరించడానికి వెళ్లేటప్పుడు కానీ కటింగ్ షాప్స్ కు వెళ్లేటప్పుడు మీరు మాలని ధరించి వెళ్ళకూడదు మీ యొక్క మాల మీరు తీసేసి మీ ఇంట్లో భద్రపరుచుకొని కానీ మీకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో భద్రపరచుకొని వెళ్లాలి
మయూరమాలను ధరించి ఏ పూజ చేయాలి ?
ధరించి మీరు ప్రత్యేకంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో మీరు మీ ఇష్ట దైవారాధన ఏదైనా మీరు జపం చేసుకోవచ్చు
అలాగే మయూర మాలను ధరించి మీరు హనుమాన్ చాలీసా ప్రతి శనివారం పారాయణం చేయడం వల్ల మీకు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మీ యొక్క రుణ బాధలు తీవ్రత తగ్గుతుంది












Reviews
There are no reviews yet.