Description
ప్రతీ రోజు సూర్యోదయ సమయంలో శుచిగానే స్నానం ఆచరించి మేముఇచ్చే మహిమాన్విత మంత్రరాజమును భక్తిగా, శుచిగా 108 సార్లు జపంచేసి తదుపరి ఈ పద్మమాలను మెడలో వేసుకొని మేము ఇచ్చిన మంత్రాన్ని ధ్యానం చేసినట్లయితే తప్పకుండా మీకు లక్ష్మీయోగం కలిగితీరుతుంది ఇంతటి మాహామహిమాన్వితమైన పద్మమాల కేవలం రూ.1100 మాత్రమే. దీనిని వెండి, రాగితో అల్లించి ధరించండి మీకు తప్పక జగన్మాత అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ పద్మమాలలు విశేషంగా బాలి అనే దేశం లభించే సహస్ర దళ పద్మము అనగా వెయ్యి దలముల పద్మములతో కూడుకున్న తూడు నుంచి లభిస్తుంది. మార్కెట్లో సర్వ సాధారణమైన పద్మమాలలు చాలా విశేషమైనదని గుర్తించండి. ఉప్పు,కర్పూరం రెండూ ఒకేలా ఉంటాయి. కానీ వాటి యొక్క వైవిధ్యత రుచి చూసినపుడు మాత్రమే తెలుస్తుంది.ఈ మహిమాన్వితమైన పద్మమాలలు వెండిలో అల్లించి ధరించండి, సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని మీ ఇంట్లో స్థిరంగా కొలువుంచుకోండి.
Padma mala have 108 beeds.