Cart 0
Description
పగడాల మాల ఎవరు ధరించాలి ?
ప్రస్తుతం జాతకరీత్యా కుజమహదశలో ఉన్నవారు పగడాలమాల తప్పకుండా ధరించాలి.
పగడాల మాల ఏ నక్షత్రాలు వారు ధరించాలి ?
*మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు తప్పకుండా పగడాల మాల ధరించాలి ఎందుకంటే మీ నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి ఈ పగడాల మాల కుజ గ్రహానికి సంబంధించింది ఈ నక్షత్రాధిపతి తప్పక ఉండాలి కాబట్టి ఈ మాలను ధరించాలి.
పగడాల మాల ఏ రాశి వారు ఏ లగ్న వారు ధరించాలి ?
*మేషరాశిలో మరియు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు కచ్చితంగా మాలను ధరించాలి .
పగడాల మాల జాతకంలో కుజుడు లగ్నంలో, చతుర్ధ స్థానంలో, సప్తమ స్థానంలో , అష్టమ స్థానంలో మరియు వేయిస్థానంలో ,ఉన్నవారు తప్పక ధరించాలి మరియు జాతకంలో కుజుడు కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నవాళ్లు ఈ మాలను తప్పకుండా ధరించాలి.
మాల ధరించడం వల్ల ఉపయోగాలు?
పగడాల మాల ధరించడం వల్ల కుజ గ్రహం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది కుజుడు క్షత్రియ గ్రహం భూమి పుత్రుడు జాతకంలో కుజుడు బలంగా లేకపోవడం వల్ల తరచుగా దెబ్బలు తాగటం మరియు ఆపరేషన్ అవ్వటం ఆర్థికంగా స్థిరంగా ఉండకపోవటం సోదరుల మధ్య సఖ్యత లేకపోవడం తరచుగా గొడవలు రావడం మరియు తరచుగా అప్పులు అవడం మరియు తరచుగా కోర్టు కేసు వ్యవహారాల్లో ఇరుక్కోవటం ఇవి కుజుడు కలిగించేటువంటి పరిణామాలు ఈ మాల ధరించి కుజుడు యొక్క అనుకూలతని పొందండి.
Reviews
There are no reviews yet.