Sri Chakra Spatika Bana Lingam
Original price was: ₹5,000.00.₹2,500.00Current price is: ₹2,500.00.
మనిషి పుట్టింది మొదలు దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. కానీ మనిషి పరీక్షలను అధిగమించి జీవితంలో విజయాన్ని సాధించి ముందుకెళ్లాలి.మరి గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి?.ఆ గ్రహ బాధలను అధిగమించే సులభమైన మార్గమేమి?అనంతమైన శక్తిగల ఈ విశ్వంలోంచి మనం శక్తి ఎలా పొందాలి. దీనికి మన మహర్షులు,రుషులు, యోగులు యజ్ఞయాగాది కృతువులు తపస్సులు, పూజలు,ఇలా ఎన్నో చెప్పారు. కానీ మనకు అనునిత్యం అవి సాధ్యపడవు.అందుకే సూక్ష్మంలో మోక్షం తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాన్ని అందించ కలిగేది కేవలం శ్రీచక్ర స్పటిక శివలింగం మాత్రమే.
Description
శ్రీ చక్రము మహాత్భుతమైనది ఈ విశ్వాంతరాల్లోని శక్తి అంతా శ్రీచక్రంలో నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి శ్రీచక్రంలోని శక్తి,స్పటికంలోని నిక్షిప్తమైనపుడు కలిగే అద్భుతం ఏమనగా స్పటికం ముట్టుకుంటే చల్లగా ఉంటుంది.కానీ ఇది అగ్ని తత్వాన్ని కూడుకొని ఉంటుంది.స్పటికము తేజోమయము. ఇటువంటి తేజోమయ లింగానికి శ్రీ చక్రాన్ని అనుసంధానం చేస్తే దాన్ని శివశక్తి స్పటిక శివలింగం అంటారు ఈ శివ శక్తి స్పటిక లింగాన్ని ప్రతీ రోజు సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న సూర్యోదయం ముందు కూర్చుని మీ నుదిటివద్ద ఈ శివలింగాన్ని పెట్టుకొని 21 మార్లు ఓం నమః శివాయ లేదా ఓంకారాన్ని ఉచ్ఛరించినట్లైయితే మీ లోపల విశ్వంలో గల అనంత చేతన శక్తి ప్రవేశిస్తుంది. దీని వలన మన అంతరాలలో మరియు మన చుట్టు పక్కల ఉండే నెగిటివ్ వేవ్స్ నశించిపోయి పాజిటివిటి దగ్గరవుతుంది. అనుహ్యంగా మీ యొక్క కష్టాలు,బాధలు దూరమవుతాయి. సుఖః సంతోషాలతో మీ జీవితం వర్ధిల్లుతుంది.వ్యాపార లాభాలు, ఆరోగ్య సిద్ధి, సంతాన వృద్ధి, కుటుంబ శాంతి,తద్వార ప్రపంచశాంతి కూడా చేకూరుతుంది.ఈ శ్రీచక్ర స్పటిక లింగాన్ని రాగి లేదా ఇత్తడి కలశముతో ఉంచి నీళ్లు పోసి అందులో తులసి ఆకు, పత్రి ఆకు, రావి ఆకు, రెండు లవంగాలు వేసి దాన్ని ఒకపసుపు బట్టతో కట్టి 24 గంటలపాటు మేడపైన సూర్య చంద్రకాంతులు ప్రసరించేలా ఉంచండి.తదుపరి రోజు ఉదయం పరిగడుపున ఈ నీటిని సేవించండి. తద్వారా అద్భుతంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
Height: 2.5 to 3 inch
(Weight 30 to 50 grams)